Saturday, 18 June 2022

Samudram part-1

నేను పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చింది ఆ ఈమెయిలు 
ఒక పత్రిక వాళ్ళు పంపింది. ప్రత్యేక సంచికకు కథ రాయమని. మా అమ్మ చెప్పింది నాకు ఆ విషయం.
ఆవిడ నేను ఆసుపత్రిలో ఉన్న విషయం రహస్యంగా ఉంచింది. ఒక్క మా ఇంటి వాళ్ళకే తెలుసు. నాకు పిచ్చెక్కిన సంగతి అందరికి తెలియడం ఆమెకు చిన్నతనంగా అనిపించింది. కొంతకాలం చూసి బాగ్గాకపోతే అప్పుడు అందరికి చెప్పొచ్చు అనేది ఆవిడ ఉద్దేశం. 
నా వైపు చూసింది. ఆ చూపులో చాలా అర్దాలతో పాటు కథ రాస్తావా  అనే ప్రశ్న కూడా ఉంది. 
"మూ?"  అంటూ తలతో అడిగింది ఊపి.
గద్దిన్చినట్టుగా  ఉంది ఆమె ధోరణి.
"రాస్తాను" అన్నాను 
"ఈ కండిషన్లోనా?" అంది ఆపిల్ని చేతిలోకి తీసుకుంటూ.
"సరే రాయి నీకు కూడా   కాస్త ఊరటగా ఉంటుంది"
'ఏ కండిషన్లో?' అని గొడవ పెట్టుకుందామని నోటి దాకా  వచ్చి ఊరుకున్నాను. పిచ్చి వాళ్ళు చేసే మొదటి వాదన తమకి పిచ్చి లేదనిట పైగా.
"రాయను. చెబుతాను. నువ్వు రాసి పెడతావా?"
తల ఊపింది అంగీకారంగా 
"పెన్నుతో రాయాలి అయితే" అన్నాను.
అదోలా చూసింది. నేను రాబోతున్న కోపాన్ని ఆపుకున్నాను.
********************
వారం నుంచి వస్తోంది ఆ కల.
అతడు అంతవరుకు అటువంటి కలను ఎరగడు.
అపార జలరాశి కనుచూపు మేరదాకా! పొగమంచులో కలిసిపోయిన అంతులేని తీరం ఎన్ని యోజనాలుందో ఎవరికీ తెలిదు. ఏవేవో పక్షులు. ఒడ్డంతా ఇసుకపిండి. ఆ అనంత జలరాశికి ఊపిరితిత్తులు కనుక ఉండి ఉంటే, అవి తీసే శ్వాస లాగే ఉంది దాని నిరంతర హోరు. దేవుడు తనకోసం చేసుకున్న అద్దంలా మెరిసిపోతున్న ఆ దృశ్యం ఎవరూ ఊహించడానికి వీల్లేనిది.

చాలామంది పండితుల్ని సంప్రదించి చాలా గ్రంథాల్ని పరిశోధించాక సముద్రం అంటారని తెలిసింది అతడికి. అది ఎంతో దూరంలో భూగోళానికి అవతలివైపు ఉంటుందట.
 
ఎప్పుడైతే దానికొక పేరు ఖాయం అయ్యిందో అప్పట్నుంచి ఆ కల రావడం మానేసింది. సముద్రస్వప్నం కోసం ఎదురుచూసి ఎదురుచూసి నిస్సారంగా గడుస్తున్నాయి అతడి రోజులు.
రాజుని చుసిన కళ్ళతో మొగుణ్ణి చూసినట్టుంది మిగితా లోకం అతడికి.

 నిజానికి అతడే ఒక రాజు.

దేశంలోని మహాపర్వతాలు, దుర్గామారణ్యాలు , నేలను తాకేంత దెగ్గరగా సాగిపోయే మేఘాల గుంపులు, జలపాతాలు, విశాల జలాశయాలు అతడ్ని తృప్తిపరచలేకపోయాయి. పదేపదే ఆ సముద్ర దృశ్యం గుర్తొచ్చి అతడ్ని నిర్వీర్యుడిని చేస్తోంది.

సముద్రం ఎలాగైనా ఉండాల్సిందే!

దేశాధినేతగా అతనికి ప్రజలు ఇవ్వగలిగిన బహుమతి ఏదైనా ఉంటే అది సముద్రమే. అంతకన్నా గొప్పది ఈ సృష్టిలో మరొకటి లేదు. ఈ నిర్ణయానికి రావడానికి చాలా సమయాన్నే తీసుకున్నాడు. ఎన్నో వైపులనుంచి ఆలోచించాల్సిన బాధ్యత అతడిది. 

ఓ రోజు కిక్కిరిసిన సభలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటనకు ముందే సముద్రాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. మహాసేనల్లాగా మునుముందుకు ఉరికే అలల గురించి చెబుతున్నప్పుడు అందరు ఊపిరి తీసుకోవడం మరిచిపోవడాన్నిఅతడు గమనించాడు. అలల తుంపరల్లాగా  లక్షలాది పక్షుల విహారాన్ని వివరిస్తున్నప్పుడు అందరి కళ్ళల్లో చిప్పిల్లుతున్న వెలుగు రవ్వల్ని చూసాడు. అందరు సముద్రపు హోరును తమ హృదయ లయల్లోకి ఆవాహన చేసుకుంటున్న ఉత్తేజిత క్షణాల్లోనే అతడి నిర్ణయాన్ని ప్రకటించాడు అదను చూసి. 

అందరు ఉద్వేగంతో కెరటాల్లాగా నిలబడ్డారు. ఏవేవో నినాదాల ద్వారా తమ సమ్మతిని ప్రకటించారు. సముద్రపు హోరు అప్పుడే మొదలయినట్టు అనిపించించి దేశాధినేతకి.
***********

సముద్రాన్ని తవ్వడానికి ఓ శుభముహూర్తాన్ని నిర్ణయించారు సిద్ధాంతులు. ముహూర్తానికి చాలా ముందే ప్రజలందరూ తమ బంగారాన్ని ఖజానాకి అడగకుండానే ఇచ్చేసారు. భవిష్యత్ భయాన్ని సముద్ర కోరికతో జయించిన ప్రజలు. 

బంగారమంతా ఇనుప గునపాలుగా మారింది.

"ఎంతో కాలంగా మనం సంపాదనని పోగు చేయడానికి బ్రతికాం. బ్రతుకుతున్నాం. ఒక భరోసా తప్ప ఏమైనా ఉందా అందులో. ఇక నుంచి ఒక అనుభూతి కోసం బ్రతకబోతున్నాం."
దేశాధినేత మనసు పరవళ్ళు తొక్కింది. "మనం చేస్తున్న పని ఈ భూమ్మీద ఎవరు కల కూడా కనలేనిది."

"మన ముందున్నది ఒకటే. తవ్వడం. మనం తవ్వుదాం. ఎప్పటికి పూర్తి అవుతుందో ఆలోచించడం మన పని కాదు. దాన్ని కాలం చూసుకుంటుంది. నీళ్ళు ఎలా నింపాల అనేది కూడా మన పని కాదు. దాన్ని ఆకాశం చూసుకుంటుంది. మన పని కేవలం తవ్వడం. ఇంతకాలం యుద్దాల్ని ఎలా తెగించి చేసామో అలా  చేయడం." అంటూ గునపాన్ని నేలలోకి దించాడు దేశాధినేత. 
కొన్ని లక్షల గునపాలు నేల వైపు దూసుకుపోయాయి.

**********

కళ్ళు తెరిచాను. 
మా అమ్మ, తమ్ముడితో పాటు ఇద్దరు నర్సులు, కొంతమంది అటెండర్లు చుట్టూ గుమిగూడి శ్రద్ధగా వింటున్నారు. అంతకు ముందు రోజు నేను చేయి చేసుకున్న అటెండరు కూడా ఉన్నాడు వాళ్ళలో డబ్బుల్ని చింపనీకుండా అడ్డుకోవచ్చా నన్ను మరి!?
కథను కొనసాగించాను కళ్ళు మూసుకుని.

Friday, 6 May 2022

SUFFERING

Suffering is a strange beast. 

Long are the days, longer the moments when the memories haunt,  but neither a day or a moment compares to that one second of excruciating pain, agony, guilt and seemingly unbearable loss. 

Then after many days made of seconds, a moment of clarity arrives, when one realizes that the unforgiving burden on your soul is a carefully constructed house of cards that the mind has created, cards made of the same memories, agony, guilt and loss. Each card very heavy and at the same time very light. 

Clarity. Clarity that the suffering is just an illusion. The cards feel very light. That first puff of air that leaves through the body blows the house of cards away. That one sigh. Born again. FREEDOM.

Then comes the next morning. Suffering is not a strange beast anymore. 

Suffering is a bloody unforgiving beast.

Thursday, 24 April 2014

FIGHT WITH VOTE

నా చెల్లెళ్ళ దేహాల నిండా పిచ్చికుక్కల గాట్లు... 
వారి చూపుల్లో బాధలు- కోట్ల ఆక్రందనలు... 
ఉష్ భరించలేను - గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ఆత్మాహుతి చేసుకున్న రైతన్నల కళేబరాలు  
వారి పిల్లల ఆకలి కేకలు- భీకర ఘోషలు 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

నా తమ్ముళ్ళ చేతుల్లో పనికిరాని పట్టాలు 
వారి తల్లిదండ్రుల ఆవేదనలు- పెల్లుబికే ఉక్రోషాలు 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ప్రభుత్వ ఆఫీసులలో పత్రాల కోసం పడిగాపులు 
సిగ్గులేని వారి  వ్యవహారాలూ- వ్యవస్థపై హేళనలు 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ఈ నాయకుల బూటకపు మాటలు 
పార్టీల నాయవంచనలు- నిలువు దోపిడీలూ 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ఇవాళ నా కసి వెలిగించిన నెత్తుటి  మంటల్లో నిలబడి చెబుతున్నా...
"రైట్ టు వోట్" కాదు "ఫైట్ విత్ వోట్"... 
ఈ దోపిడీ రేచుకుక్కల్ని తరిమితరిమి కొట్టండి!

Saturday, 23 November 2013

THE KING

There were mythic sports figures before him — Jack Johnson, Babe Ruth, Joe Louis, Joe DiMaggio — but when Cassius Clay burst onto the sports scene from his native Louisville in the 1950s, he broke the mold. He changed the world of sports and went on to change the world itself. As Muhammad Ali, he would become the most recognized face on the planet. Ali was a transcendent athlete and entertainer, a heavyweight Fred Astaire, a rapper before rap was born. — King of the World, David Remnick.
Let’s try that with Tendulkar.
There were iconic sports figures before him — Dhyan Chand, Sunil Gavaskar, Kapil Dev — but when Sachin Tendulkar burst onto the sports scene from his native Bombay in the 1980s, he broke the mould. He changed the world of cricket and he would become the most recognized cricketer on the planet.  Tendulkar was a transcendent athlete and entertainer, a cricketing Satyajit Ray and easily the most loved Indian of his times.
These were two great sportsmen, among the best in their fields. But more importantly, they were men who went beyond the boundaries of their sport to capture the imagination of entire nations. They were similar in some ways, but it is their differences that tell us more. Like an orange wall against a gray sky, each of them enhances the other’s qualities. The differences shine a light on the times they lived in, on their cultures, on ourselves. But we must begin with a similarity.
***
The fight began. In black and white, Cassius Clay came bounding out of his corner and right away started circling the square, dancing, moving around and around the ring, moving in and out, his head twitching side to side, as if freeing himself from a neck crick early in the morning, easy and fluid — and then Liston, a great bull whose shoulders seemed to cut off access to half the ring, lunged with a left jab. Liston missed by two feet. At that moment, Clay hinted not only at what was to come that night in Miami, but at what he was about to introduce to boxing and to sports in general — the marriage of mass and velocity. A big man no longer had to lumber along and slug, he could punch like a heavyweight and move like Ray Robinson.
Tendulkar brought to the world of Indian cricket the marriage of Gavaskar’s defence with Richards’ violence. Earlier, big, bad fast bowlers, with zinc war paint stretching from ear to ear, could be worn down, but now, they could also be slapped with disdain. No innings showcased the marriage better than the gem in Lahore. In conditions where the ball swerved around like a drunk driver, where Dravid — Dravid! — groped like a novice, Tendulkar was in total control. Long spells of quiet defence, with leaves that had to be so well-judged that everyone — the bowler, the fielders, the crowd, you, me, maybe Tendulkar himself — thought that the end would come soon, were rudely interrupted by staccato gunfire: a pull over midwicket, a cut over point, a punch off the backfoot. The end did come, but only after he had scored 95 off 104 balls, with 16 fours and a six, more than 62 dot balls, many of them glorious, and a daunting total virtually hunted down. The great journalist AJ Liebling once said : “I can write faster than anyone who can write better, and I can write better than anyone who can write faster.” The same could be said of Tendulkar: over the past forty years, he was more aggressive than anyone who had a better defence, and he had a better defence than anyone who was more aggressive. A man for all formats in all conditions against any bowling attack, the perfect marriage.
***
Liston, Miami, McDermott, Perth, Thrilla in Manila, Sharjah sand storm, Frazier, Warne, Foreman, McGrath. Many were their duels, with their signature styles evoking unique images, but it is their differences that we shall focus on.
The chief one is this: Ali, with a raised mirror in one hand and a raised finger in the other, asked a society to stare at its reflection and focus on the ugliness. He took on outsized social causes, civil rights for the black people and protests against the Vietnam war, and spent time out of the boxing ring at the peak of his career. Tendulkar, on the other hand, was like Steve Jobs: he gave a society what it yearned for even before they realized that this was what they wanted. Mac, Edgbaston, iPod, Chennai 136, Pixar, Chennai 155*, iPhone, Cape Town 146, iPad, Melbourne: we, apparently, can’t get enough of these. Like Steve Jobs, Tendulkar was a cult, particularly towards the end: you were either with him or against him, there was no ground in between.
In their approach to the world and the response they generated, Ali and Tendulkar reflected the mores of the society around them.
When he was four years old, Cassius asked his mother, “Mama, when you get on the bus, do people think you’re a white lady or colored lady?” When he was five he asked his father, “Daddy, I go to the grocery and the grocery man is white. I go to the drugstore and the drugstore man’s white. The bus driver’s white. What do the colored people do?” Cassius was wounded by the accumulated wounds of mid-century American apartheid: the sight of his mother being turned away for a drink of water at a luncheonette downtown, whites cutting in front of them in lines at the Kentucky State Fair as if by divine right, the sense of shame when his mother went across town to clean floors and toilets for the white families…Clay used to say that from the age of ten, he would lie in bed at night and cry as he wondered why his race had to suffer so.
Years later, he said:
I had to prove you could be a new kind of black man. I had to show that to the world.”
To do this, he had to be a rebel. Before fights, he recited doggerel in praise of … himself: “Marcellus vanquished Carthage, Cassius laid Julius Caesar low, And Clay will flatten Doug Jones, With a mighty, muscled blow.” He changed his religion, his name and outraged blacks and whites. He wasn’t politically neutral, as expected of athletes, famously refusing to go to Vietnam with the words: “I ain’t got no quarrel with them Vietcong.” Any stereotype was ten sizes too small for him to squeeze into.
After his retirement, Andre Agassi said, “For me the greatest part about what I did was the chance to impact somebody’s life for a few hours. I mean that’s really what you could do. That was the best part. They come and watch you play for two hours.” Oh, the impact Tendulkar had on our lives. For countless hours, he relieved us of the drudgery: children ignored their homework, youngsters took their minds off tiffs, middle aged men postponed their battles with bureaucracy and old men shut out their aches. He soared and we soared with him. His was a strictly middle class upbringing, with an emphasis on humility and respect for authority: respect for the father, respect for the teacher, respect for seniors. His approach to batting was rebellious, but off the field, he was no rebel. He was the kind of boy every Indian mother wished her daughter would marry: accomplished and humble.
People who hold up mirrors, who sing their own praises are rarely popular and Ali was viscerally hated by the press.
On the morning of the fight, the New York Post ran a column written by Jackie Gleason, the most popular television comedian in the country, that said, “I predict Sonny Liston will win in eighteen seconds of the first round, and my estimate includes the three seconds Blabber Mouth will bring into the ring with him.”
The feeling was mutual:
Then Polino put Liston’s mouthpiece in. Liston spit it back out. “I … said….that’s it!”… Reddish held out his hand and waved…Now Clay was on his feet, his hands thrust over his head. He knew immediately what Reddish’s wave meant. “I am the king!” he shouted. “I am the king! King of the world! Eat your words! Eat! Eat your words!”
With Tendulkar, there were no such problems. We anointed him king long ago and it was his duty to rule over us justly, to satisfy our every wish. “Is Sachin Tendulkar the greatest schoolboy cricketer ever?” asked Harsha Bhogle in Sportsworld in 1988. Yes, sir, he answered in that squeaky voice of his and proceeded to pile on world records. He started playing at a time when there was one TV channel, little entertainment and even fewer heroes. He was the best in the world, he was ours and our hopes rose and sunk with him. When he failed to carry us over the line, most memorably at Chennai 1999, some of us grumbled, but we still loved him. The expectations never diminished, but Tendulkar always tackled them with grace. Gavaskar once told Tendulkar that if he did not score 40 Test centuries and 15,000 runs he would strangle him with his bare hands. “Ah,” Tendulkar replied. “but by then Mr Gavaskar will be too old and have no strength left in his arms.” Who does it surprise today that Gavaskar need not become a murderer?
Ultimately, though, people are captives of the times and environments they grow in. Irreverence and humility rarely dine at the same table. It is difficult to imagine a humble Ali, with no hint of brashness, standing up to officialdom. Likewise, it has been said of Tendulkar that he hasn’t raised his voice enough when it mattered. That his public pronouncements were like the howl of a dog that was kicked, not the bark of a leaping dog with bared teeth. Of course, he has his defenders: for example, Rahul Dravid, in a recentinterview, said that the players managed to get things done behind closed curtains, without shouting. At any rate, this is a good reminder that a humble rebel sounds ambitious and was a wish that was beyond even our mighty king.
***
I began by wanting to write about America and race in the Sixties, not a biography of Muhammad Ali, of which there were thousands. When I looked at the period, I discovered that the contours of the sociopolitical landscape I wanted to map were drawn out in the lives of three men – all black boxers …They were almost like characters in a novel –  Remnick about King of the World
Years later, when someone attempts a history of India in the late 90s-early 2000s, will Tendulkar fit into a neat narrative, marking out the contours of the sociopolitical landscape? If so, what will it be? It’s easy to fit him now into the theme of liberalization, but as Zhou Enlai said of the impact of the French Revolution, it’s still too early to tell. What we can be certain of, though, is this: even if he turns out to be a shooting star in the vast expanse of time, we were the lucky ones who got to see the star. He showed us that you can be an honest whale in the midst of corrupt fishes, he showed us over ten hours at Sydney that you could overcome flaws with sheer will power. But most of all, he gave us hope in cricket, lit up our lives and allowed us to soar with him. For all this, as Gavaskar said, thank you, thank you, thank you.

Friday, 6 September 2013

RISE

RISE

RISE like the brilliant sun, lighting up the moonless night that is our nation, RISE.

RISE, like a phoenix from the ashes of despair. RISE.

RISE above the social stigmas that ail your mindset and treat everyone as an equal. RISE.

RISE, above hatred of religion, region, caste and creed that divide us. RISE.

RISE and curb your impatience that leads you into paying bribes. RISE.

RISE above the ashen clouds of corruption that haunt us. RISE.

RISE and break the shackles of lethargy and helplessness that has taken us over. RISE.

RISE above the fear of getting bogged down by anti social elements. RISE.

RISE, with a belief that there is no force in this world that can stop you. RISE.

RISE, with the knowledge that you are the most potent force in our nation. RISE.

RISE, with a fire that can lighten up a million lives. RISE.

RISE and fight for everything that is rightfully yours. RISE.

RISE, and be an Indian in the true sense of the word. RISE.









Tuesday, 13 August 2013

COMMUNALISM vs. SECULARISM. Is it a real-relevant debate?

To everyone who follow the political hullabaloo in India, it is common knowledge that this debate rakes up during every election. Whether it is the media, or the "secular" parties who do this effectively to minimize the effect of the "communal" parties is anyone's guess.

Is it really relevant to the common man? Is it the real debate running in the voter's head when he thinks about the upcoming election? Or is it just another hoopla conjured up by the current ruling party to flush down the political advantage they have gifted the opposition through their bad governance?

In my understanding, Secularism is defined as a doctrine that rejects religion and religious considerations. It asserts the freedom of religion and at the same time asserts freedom of the state from religion. A secular state, thus should be neutral on matters of belief, and should not give any privileges or subsidies on religious basis.

India was not a secular state until 1976, when during Indira Gandhi- induced emergency the word "secular" was added to the Preamble of the Indian Constitution through the 42nd amendment.

Is India truly a secular state? The answer is a resounding No.

) The Country does not have Uniform Civil Code.

2) State with Majority Muslim Population has a special status.

3) Minority Institutions are not required to implement Right to Education Act.

4) Government controls the Hindu places of Religious Worship and gives a free hand to other religions.

5) Government of India subsidizes Haj Travel but taxes Kumbh Mela, Raises Rail fares when Kumbh is on.

6) Government proposed and issued a executive order on Minority quota in government jobs.

7) Most states have 3.5 - 5% minority quota in Educational institutions.

8) Government shortened Amarnath Yatra to appease a section of people in Jammu and Kashmir. Those were ones who saw Amarnath Yatra as CIA-Jew-RAW-Hindu conspiracy.

9) Government is planning to put restriction on the number people who can travel to Hindu Pilgrimage centers that are situated in the Hills in the name of environment.

10) Hindu Goddesses are insulted in the name of Freedom of Expression and you are not supposed to question other faiths.

In run up to 2009 elections  BJP manifesto talked about Introduction of Uniform Civil code and Abolition of Article 370.

The Divas in Media said that UCC/Article 370 is a communal agenda and questioned BJP's committment to Secularism. They told the unsuspecting audience and viewers by bringing in UCC and abolishing Article 370 BJP will divide the Society on Religious lines and it will flare up communal tensions in India.

Right to Education is one act I oppose tooth and nail. Off late Hindu Society run schools are doing extremely well across India. Most of the Toppers in State Boards/ICSE/CBSE come from schools run by the Hindu Society.

Here is Sibal defending RTE Passionately defending 25 % quota in Schools in his Alma Mater that does not come under the RTE act. There are poor people in Minority community as well. RTE will not help those poor people to get into those good schools run by those community. Sibal on his part wants to destroy the good schools run by the Hindu Society and help the Minority institutions re-establish their supremacy in field of education.

Take the case of Tamil Nadu; Government of Tamil Nadu controls  36,425 Temples, 56 Mutts and 47 temples belonging to the Mutts , 1721 Specific Mutts and 189 Trusts, Its land holdings and its finances through its Hindu Religious and Charitable Endowments Department.

All these Temples,Trusts and Endowments give a revenue of Rs.5,500 Cr to the State government. What is worse here is RTI's have revealed that Revenue from temples are not fully utilized to enhance the infrastructure and facilities in Temple. They have utilized these money to give subsidy to other religions.

RTI documents have further revealed that Places of religious worship of other religions are standing in land belonging to the Temple Trust.

Few Months back Karnataka Government asked all temples to pray for rains in state,Media created a drama that Tax payers money is being wasted on Havans and Poojas. The Fact of the matter is that Temples used the Temple Trust Money to do Havans and Pooja's for rain. Not a penny of Tax Payers money was used to do these Havans and Poojas. Media will not tell you the truth about the issue.

Indian Government roughly spends about $165 Million of Haj Subsidy each year. If you question the those subsidies then you will be termed as Hindu Bigot/Communal and you will be called names.

Indian Railways in 2010 during the Haridwar Kumbh Mela raised ticket fares and made a killing. BJP raised this issue in a big way then Railways agreed to withdraw the hike.

Quotas in Governement Jobs and Educational Institutions for Minorities. Religion based quota is not permitted under the constitution. Supreme Court has struck down those reservations.

If you need a job in government or seat in a Professional college to study and work in Government then you should study in a Public School. Madrasa education won't help you in getting a Government Job or seat in Professional College.

A Hindu who does not study in Public School or College does not aspire for Government Job. If he studies in a Vedic School he at best can be a Purohit/Archaka in a Temple likewise Muslims should also realize that Madrasa education will not help him in getting a government job or a seat in Professional College.

Sibal off late is talking about making Madrasa education equivalent to 10 CBSE Board exams. If X applies for a Government Job in Grade IV or V, He/she needs to have a certificate of  SSLC/HSC leaving certificate to apply for the Job which is something Madrasa education won't give. Even if it gives it is not recognized by the Government.

Instead of demanding Quota from the Government and blaming the Government/Political Parties for its backwardness they should look inwards and see to it their kids are sent to Public Schools and Colleges. It will help them in integrating with society much better.

In India, Media and Liberals consider appeasing the Minority as secularism. Hindus are progressing better because they are not a monolithic vote bloc as Muslims. Hindu are free voters so they see progress and development more than the Muslims. Muslims are still struck in Victimhood narrative and their cause is hijacked by Convent educated Muslims and they keep their community poor in order to assert their political supremacy.

If Muslims think this kind of appeasement by Nitish and other secular folks will help their cause then they are sadly mistaken. This kind of politics will keep them poor for decades to come.

For BJP and the Hindus who are not the so called secular variety Secularism is a losing game. Media is hostile to you and your thought process. Marxism/Nehruvian Secularism and Socialism is ingrained in their mindset.

BJP needs to pin this Government on Development,Governance and delivery not on Secularism and Pseudo Secularism. BJP will automatically become Secular if it gets 180+ seats in 2014.  If it plays the secular card thinking it will get more allies then its core voters will desert and party will cut a sorry figure in 2014.

BJP has to decide whether it wants its core voter to vote for the party or it wants to search for the voters who are not going to vote for party in any case.

For BJP to do well in 2014 it has to come out of the NDA/NDA+ idea. NDA idea has kept BJP struck in 1998. BJP needs to disband NDA to do well. Once it crosses 180+ seats then allies will come and join.

For Hardcore Hindus and BJP, Secularism debate is a losing game, They need to change the narrative from Secularism to Development/Good Governance. They should not fall into Liberal Media trap on Secularism.

Theme for 2014 should be Development/Good Governance Vs Mal Governance and Dynasty politics

Sunday, 11 August 2013

ఓ పత్రం కోసం....

ప్రతీ క్షణం ప్రతీక్షణం 
నిరంతరం నిరీక్షణం 
అసమంజసమే క్షణక్షణం 

తైలమందిన క్షణం 
నిర్లక్ష్యమాయెనే అవలక్షణం 
తైలమందని క్షణం 
మరీ క్షుణ్ణం పరీక్షణం 

బంట్రోతు నుండి అమాత్యులు సైతం 
కోల్పోయారు విచక్షణం 
ప్రతి పత్రి కోసం 
చెయాలా వారి చుట్టూ ప్రదక్షణం??

అవ్వాలంటే దేశం విలక్షణం
అంతమొందాలి లంచగొండుల రాజ్యం తక్షణం..